జగన్ విశాఖ గర్జన... పవన్ కళ్యాణ్ జనవాణి.. మధ్యలో హీటెక్కిన విశాఖ నగరం.. *Politics | Telugu OneIndia

2022-10-17 4,997

Political Tension continues in Vizag, Pawan Kalyan entry in visakha after Garjana toatlly diverted the political situation in the city | విశాఖ నగరం కేంద్రంగా ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. విశాఖ గర్జనతో మొదలైన వేడిని అక్కడే మకాం వేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ కొనసాగిస్తున్నారు. రాజకీయంగా పై చేయి సాధించేందుకు తెర వెనుక వ్యూహాలతో విశాఖ కొత్త సమీకరణాలకు వేదికైంది.

#pawankalyan
#janasena
#ysrcpparty
#ysjagan
#chandrababu
#rkroja
#vishakagarjana
#vizag
#appolitics